Thaap ఠాప్

45.00

Description

Thaap ఠాప్

thaap by gayatri vennela manchi pustakam telugu kids story book inside look

thaap by gayatri vennela manchi pustakam telugu kids story book inside look

అక్కా చెల్లెళ్లు పెరట్లో సబ్బు బుడగలతో ఆడుకుంటున్నారు. అక్క ఊదిన పది బడగలు ఏమయ్యాయి?  చెల్లి వాటన్నింటినీ ‘ఠాప్’మని అనిపించిందా? చదవండి.

ఈ పుస్తకానికి కథ తోపాటు గాయత్రి వెన్నెల బొమ్మలు వేసింది

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

thaap by gayatri vennela manchi pustakam telugu kids story book cover

 

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication