The Fox and the Little Mouse నక్కా, చుంచుపిల్లా

30.00

Description

పిల్లలకి పుస్తకాలు పరిచయం చెయ్యటానికి, పుస్తకాలంటే ఇష్టపడటానికి ఈ తెలుగు – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది. పేజీకి ఒక లైను, పెద్ద పెద్ద అందమైన బొమ్మలు ఆకట్టుకుంటాయి. సొంత మాటలలో కథ చెప్పటానికి, కథని పైకి చదవటానికి, చదవటం నేర్చుకోటానికి – ఇలా అన్ని రకాలుగా ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication