Uyyala Jampala ఉయ్యాలా జంపాలా

144.00

Description

పిల్లల కోసం బుజ్జి పాటల పుస్తకం ఇది. పిల్లలు ఎంతో హాయిగా, సరదాగా పాడుకునే పాటలు ఇవి. ఇంగ్లీషులో, బెంగాలీలో ఉన్నట్లు ‘నాన్సెన్స్ రైమ్స్’ మనకి లేవు. పిల్లల భాష – ఉపాధ్యాయుడు అన్న కృష్ణకుమార్ పుస్తకం ప్రభావం రచయిత మీద ఎంతైనా ఉంది. నా దృష్టిలో జై సీతారాం మేం పిల్లలం తరువాత అంత చక్కటి పాటల పుస్తకం పిల్లల కోసం రావటం ఇదే. రచయిత మాటల్లోనే చెప్పాలంటే ఇలాంటి పాటలు రాయటం కష్టం. పాటల ఆనందాన్ని మీ పిల్లలతోపాటు మీరు అనుభవిస్తారు.