Who Will Teach Emperor Akbar? అక్బర్ చక్రవర్తి ఎవరి నుంచి నేర్చుకుంటాడు?

40.00

Description

అక్బర్ చక్రవర్తి సంతోషంగా లేడు. అతడికి తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రపంచంలో నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకోవాలని అతనికి ఉంది.

చక్రవర్తికి ఎవరు నేర్పిస్తారు?

నేర్పటం, నేర్పించటానికి సంబంధించి, ప్రతి ఒక్కరిలోనూ ఉండే గురువు, విద్యార్థికి సంబంధించి ఒక చిన్న కథ!

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Manchi Pustakam

Year of Publication