New Telugu Books

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book

Railu Badi రైలు బడి

Sheroes Colouring Book
Browse Telugu Books
Children’s Story Books in Telugu: ఎలా ఉండాలి?
ప్రతి కథలోనూ వాస్తవ అనుభవం కొంత, ఊహ కొంత ఉంటాయంటారు. మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, నవలలు ఉండాలి. జీవితానికి, భావోద్వేగాలకు సంబంధించిన కథలు ఉండాలి. పుస్తకాల పట్ల ప్రేమను కలిగించాలి.
బాల సాహిత్యంలో జానపద కథలకు (Folk tales) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన మైథాలజీ పిల్లలకి తెలియాలి. ఇవి కాక హాస్యంగా, వినోదంగా, సరదాగా, సాహసవంతమైన, అద్భుత కథలు ఉండాలి!
ధారాళంగా, భావ యుక్తంగా, వేగంగా చదవటం నేర్పించాలి. వాళ్లని చదువరులను చెయ్యాలి.
Get 10% off on all purchases!
-
Kachru Kundelu కచ్రూ కుందేలు
₹60.00 Add to cart -
The Littlest Wave చిట్టి అల
₹55.00 Add to cart -
Eddula Jodi ఎద్దుల జోడీ
₹99.00 Add to cart -
Ajanta Apartments Set of 8 అజంతా అపార్ట్మెంట్స్ 8 పుస్తకాల సెట్టు
₹240.00 Add to cart -
Pagati Kala పగటి కల
₹100.00 Add to cart -
Different-sized Wheels రకరకాల బండి చక్రాలు
₹30.00 Add to cart -
Ammamma, Tatayyalato Oka Adivaram అమ్మమ్మ, తాతయ్యలతో ఒక ఆదివారం
₹70.00 Add to cart -
Nallamalalo నల్లమలలో…
₹35.00 Add to cart -
Muvvala Savvadi మువ్వల సవ్వడి
₹30.00 Add to cart -
Bhale Pata! భలే పాట!
₹70.00 Add to cart -
Srimathi Unnigari Tamasha Sweaterlu శ్రీమతి ఉన్నిగారి తమాషా స్వెట్టర్లు
₹60.00 Add to cart -
Pustakalato Sneham Nenu Kadu (Level 1B) పుస్తకాలతో స్నేహం నేను కాదు (L1, S11-20)
₹100.00 Add to cart
Children’s Story Books in Telugu: తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే పెద్దవాళ్లు చేయవలసినది?
పుస్తకం కొనివ్వగానే తమ బాధ్యత అయిపోయిందని పెద్దవాళ్లు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ల పని అప్పుడే మొదలవుతుంది. పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పటం, చదివి వినిపించటం, కలిసి చదవటం వంటి పనులు చెయ్యాలి. ఈ ప్రయత్నాన్ని సముదాయ (community) స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది.
‘చదవటం అనేది కేవలం నేర్చుకోవటమే కాదు అది జీవితకాలం నిలిచిపోయే ఆనందంగా మారవచ్చు.’ – పిల్లల డాక్టరు సంగీత సుబుద్ధి. Tips for reading to your baby