New Telugu Books
Browse Telugu Books
Children’s Story Books in Telugu: ఎలా ఉండాలి?
ప్రతి కథలోనూ వాస్తవ అనుభవం కొంత, ఊహ కొంత ఉంటాయంటారు. మారుతూ వస్తున్న పరిస్థితులకు అనుగుణంగా పిల్లలకు ఆసక్తి కలిగించే కథలు, నవలలు ఉండాలి. జీవితానికి, భావోద్వేగాలకు సంబంధించిన కథలు ఉండాలి. పుస్తకాల పట్ల ప్రేమను కలిగించాలి.
బాల సాహిత్యంలో జానపద కథలకు (Folk tales) ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ప్రాంతానికి సంబంధించిన మైథాలజీ పిల్లలకి తెలియాలి. ఇవి కాక హాస్యంగా, వినోదంగా, సరదాగా, సాహసవంతమైన, అద్భుత కథలు ఉండాలి!
ధారాళంగా, భావ యుక్తంగా, వేగంగా చదవటం నేర్పించాలి. వాళ్లని చదువరులను చెయ్యాలి.
Get 10% off on all purchases!
-
Jeeva Sastra Charitra – 2 జీవ శాస్త్ర చరిత్ర -2
₹65.00 Add to cart -
Vidyato Vimukthi విద్యతో విముక్తి
₹75.00 Add to cart -
Samudrapu Lothullo Sajeeva Prapancham సముద్రపులోతుల్లో సజీవ ప్రపంచం
₹35.00 Add to cart -
Isaac Newton ఐసాక్ న్యూటన్
₹60.00 Add to cart -
Teacherlaku Manasika Rugmatalu Unte – టీచర్లకు మానసిక రుగ్మతలు ఉంటే
₹75.00 Add to cart -
Pakshulanu Chuddam పక్షులను చూద్దాం
₹70.00 Add to cart -
Raktham రక్తం
₹35.00 Add to cart -
Remmalu Rammanayi రెమ్మలు రమ్మన్నాయి
₹25.00 Add to cart
Children’s Story Books in Telugu: తెలుగులో కథలు పిల్లలు చదవాలంటే పెద్దవాళ్లు చేయవలసినది?
పుస్తకం కొనివ్వగానే తమ బాధ్యత అయిపోయిందని పెద్దవాళ్లు అనుకుంటారు. వాస్తవానికి వాళ్ల పని అప్పుడే మొదలవుతుంది. పుస్తకాలను చూపిస్తూ కథలు చెప్పటం, చదివి వినిపించటం, కలిసి చదవటం వంటి పనులు చెయ్యాలి. ఈ ప్రయత్నాన్ని సముదాయ (community) స్థాయిలో చేస్తే ఇంకా బాగుంటుంది.
‘చదవటం అనేది కేవలం నేర్చుకోవటమే కాదు అది జీవితకాలం నిలిచిపోయే ఆనందంగా మారవచ్చు.’ – పిల్లల డాక్టరు సంగీత సుబుద్ధి. Tips for reading to your baby