Posted on

Book Fair> Vijayawada 2023

2023’s Vijayawada Book Fair saw throngs of booklovers! In addition, we also saw a పుస్తక ప్రియుల పాదయాత్ర (with a lot of children participating), book reviews by kids, recitation of rhymes and more.

What especially caught our attention? అభ్యాస విద్యాలయం పిల్లల సృజనాత్మకత! వారు 3 కథల పాత్రల తోలు బొమ్మలు తయారు చేసి షాడో పిప్పెట్రీ సెట్ తో అందరిని ఆకట్టుకున్నారు.

Manchi Pustakam poster invite for Vijayawada Book Fair 2023 – Telugu
Manchi Pustakam poster invite for Vijayawada Book Fair 2023 – English

Some snapshots:

పొడుపుకథలను ఇష్టాంగా అడిగించుకుని మరీ విప్పిన ఆరేళ్ళ తాన్సీ!