Appu Prapancham అప్పు ప్రపంచం

60.00

Description

 

కేరళ సముద్ర తీర గ్రామంలో అయిదేళ్ల అప్పు ఉంటున్నాడు. ఆ ఊళ్లో చేపలు పట్టటం ప్రధాన వృత్తి. సముద్రమూ, ఇల్లూ, శంకరన్నా, ఉస్తాన్, బడిలో కుంజున్ని మాస్టారు, మాలూ… ఇదీ అప్పు ప్రపంచం. ఈ విశాల భూగోళంలో అప్పు ప్రపంచం చాలా చిన్నది. కానీ, అది అతడికి ఇష్టమైన ప్రపంచం. ఆటలూ, సరదాలూ, భయాలూ, ప్రేమలూ, స్నేహాలూ, మనుషుల బలహీనతలూ… అన్నీ ఈ చిన్న ప్రపంచంలో కనపడతాయి.

అయితే ఏదీ స్థిరంగా ఉండదు. ఆ ఊరిని, తనకి ఇష్టమైన పరిసరాలను, స్నేహితులను వదిలి పెట్టవలసి వచ్చినప్పుడు అప్పు ఎంతో బాధపడతాడు. కానీ, జీవితం ముందుకు సాగి పోవలసిందే…

అప్పు కళ్లతో, మనస్సుతో ఈ అనుభూతులను మీరు కూడా చవి చూడండి…

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication