Description
Aa Gadilo Emmundi? ఆ గదిలో ఏముంది?
అమ్మమ్మ, తాతయ్య వాళ్లతో పది రోజులు ఉండటానికి బబ్లూ వచ్చాడు. ఒక రోజు బంతి కోసం వెళితే మెట్ల కింద తాళం వేసిన గది ఒకటి కనిపించింది. తిరిగి వెళ్లేలోపు ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని బబ్లూ చేయని ప్రయత్నం లేదు. మీకు తెలుసుకోవాలని ఉంటే పుస్తకం చదవాలి మరి.
ఈ పుస్తకానికి హేమ భాగ్యలక్ష్మి బొమ్మలు వేశారు.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.