Alibaba Aiduguru Snehitulu ఆలిబాబా అయిదుగురు స్నేహితులు

45

Description

Alibaba Aiduguru Snehitulu ఆలిబాబా అయిదుగురు స్నేహితులు

అది కొండల నడుమ, సముద్రపు ఒడ్డున ఉన్న ఒక చిన్న పల్లెటూరు. ఉపాధ్యాయునిగా పని చేసి, ఇప్పుడు విశ్రాంత జీవితాన్ని ఆ ఊరిలో గడుపుతున్నాడు అలీబాబా. అతని స్నేహితులు అనగానే, ఇంచుమించు తన వయసువారే అయి ఉంటారని మీరు ఊహించి ఉంటే, మీరు పొరబడినట్టే. ఆ ఊరిలోని అయిదుగురు పిల్లలే అలీబాబా స్నేహితులు. తనకు తెలిసిన విజ్ఞానాన్ని పంచిపెడుతూ వాళ్లకి అండదండగా ఉంటాడు అలీబాబా. ఇంతలో… ఒక చిన్న కుర్రాడి గుండె జబ్బు, జమీందారు గారి మనవడు కనబడకుండా పోవడం, లేబర్ కాలనీ లోని పిల్లలకు జబ్బుచేయడం- వరసగా జరిగిపోతాయి.
తన స్నేహితులతో కలిసి దీని వెనక ఉన్నది ఎవరో కనిపెట్టే ప్రయత్నం మొదలుపెట్టాడు ఆలీబాబా. అది ఎవరో తెలుసుకోవాలంటే, మీరూ వారి అన్వేషణలో పాలుపంచుకోండి!

తానా – మంచి పుస్తకం పది సంవత్సరాల పైన పిల్లలకు నవలలు 2025లో ఎంపికైన అయిదు నవలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication