Description
Allari Gopi అల్లరి గోపి అద్భుత యాత్ర
అందరి పిల్లల లాగానే గోపి అల్లరి పిల్లవాడు. పిల్లి తోకకి డబ్బా కట్టటం, సీతాకోక చిలకకి దారం కట్టటం… అతని అల్లరికి ఉదాహరణలు.
ఐతే ఒక సంఘటన వలన గోపి సీతాకోక చిలక అంత చిన్నగా అయ్యాడు! అలా ఉండటంతో ఎన్ని కష్టాలు ఉంటాయో గోపికి తెలిసి వచ్చింది.
తిరిగి మామూలుగా అయినప్పుడు గోపి అల్లరి పిల్లవాడిగానే ఉంటాడా? మీరు ఏమని అనుకుంటున్నారు?
వాసమూర్తి కథకి బాపు బొమ్మలు వేసిన ఈ పుస్తకం చదివితే తెలుస్తుంది!