Description
Ammamma, Tatayyalato Oka Adivaram అమ్మమ్మ, తాతయ్యలతో ఒక ఆదివారం
అమ్మమ్మ తాతయ్యలతో ఒక ఆదివారం ఎలా ఉంటుంది? ఉయ్యాలలు, సీతాకోక చిలుకలు, పారిజాతం పూవులు, చపాతీలు, మరమ్మత్తులు, సాయంత్రం ఆటలు, పడుకునే ముందు చందమామ గురించి కథలు – ఇంకా చేయవలసిన అల్లర్లు ఎన్నో!