Baboi: Badi! బాబోయ్: బడి!

100.00

Description

Baboi: Badi! బాబోయ్: బడి!

బడి ఒక రాజకీయ వ్యవస్థ. యథాతథ స్థితిని కాపాడే సంస్థలలో ఇది ఒకటి. సమాజం అనే పెద్ద యంత్రంలో బడి ఒక చిన్న నట్టు మాత్రమే. సమాజం నిర్దేశించినట్టు బడి నడుచుకుంటుంది కానీ సమాజాన్ని బడి నిర్దేశించ లేదు.

మార్పు కోరుకునే వాళ్లు బడిని సమగ్రంగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది. అందుకు ఈ పుస్తకం దోహదపడుతుందని ఆశిస్తున్నాం.

You may also like…