Baddu, Chotu Sahasalu బడ్డు, ఛోటు సాహసాలు

99.00

Description

Baddu Chotu Sahasalu బడ్డు, ఛోటు సాహసాలు

Genre: జానపద & హాస్య కథలు

అనువాదం: పి. భాగ్యలక్ష్మి

బడ్డు, ఛోటు స్నేహితులు. కానీ, ఒకరి మీద మరొకరికి నమ్మకం లేదు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఇద్దరూ బయలు దేరినప్పుడు ఒకరిపై మరొకరు పై చెయ్యి సాధించటానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. అది తేలికైన పనిని సొంతం చేసుకోవటం కావచ్చు, గుప్త నిధిని దక్కించుకోవటం కావచ్చు. బెంగాల్‌కి చెందిన ఈ జానపద కథ ఎంతో జనాదరణ పొందింది. మౌఖిక సంస్కృతి, కథలు చెప్పే మన సంస్కృతిలో భాగం ఇది.