Bangaru Konda బంగారు కొండ

45.00

Description

Bangaru Konda బంగారు కొండ

పెద్దయ్యాక ఏం చెయ్యాలో చిన్నప్పుడు పిల్లలు ఎన్నో కలలు కంటారు, ఊహించుకుంటారు. తాతయ్య వాళ్ల ఊరిలో సంక్రాంతి సెలవులు గడపాలని అమెరికా నుంచి వచ్చిన రవి పెద్దయ్యాక ఏం కావాలని అనుకున్నాడు? చివరికి ఏం నిర్ణయించుకున్నాడు? రవి కలల వెంట మీరు కూడా పరిగెత్తండి.

ఈ పుస్తకానికి దుండ్రపెల్లి  బాబు బొమ్మలు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication