Description
Bayyam బయ్యం!
అభికి చీకటి అన్నా, ఉరుములన్నా, బల్లులన్నా భయం. అన్నం పెట్టి, నవ్వించటమే కాకుండా అతడికి ధైర్యం చెప్పే బామ్మ అంటే అభీకి ఇష్టం. పెద్దయ్యాక సాహసాలు చేస్తాడనుతున్న బామ్మని చిన్నప్పుడే తన నిబ్బరంతో అబ్బురపరిచాడు అభి. అదేమిటో తెలుసుకోటానికి ఈ పుస్తకం వెంటనే చదవండి.