Description
సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
భలే బాతు అన్న ఈ పుస్తకంలో ఇతర పక్షులకు ఉన్నవి ఒక బాతుకి నచ్చుతాయి. వాటితో ఆ భాగాలను మార్చుకుంటుంది- హంస పొడవైన మెడ, నెమలి పింఛం ఇలా… ఇలా తన వంటిలోని భాగాలను మార్చుకున్న ఆ బాతుకి చివరికి ఏమయ్యింది? తెలుసుకోవాలంటే పుస్తకం చదవాల్సిందే.