Bhoomi భూమి

55.00

సౌరమండల ఆవిర్భావం, భూకంపాలు, అగ్ని పర్వతాలు, సముద్రం, ధృవప్రాంతాలు, గ్లోబల్ వార్మింగ్ వంటి వాటి గురించి అసిమోవ్ విపులంగా వ్రాసిన పుస్తకానికి శ్రీనివాస చక్రవర్తి తెలుగు సేత ఇది.

Description

పక్షుల గుంపులు ఎలా వలసపోతాయి? తేనెటీగలు తేనె కనుక్కున్న వివరాలు మిగిలినవాటికి ఎలా తెలియచేస్తాయి? దగ్గరదారిని చీమలు ఎలా తెలుసుకుంటాయి? పుట్ట నిర్మాణంలో చెదల నైపుణ్యం మీకు తెలుసా? గుంపుగా ఉండటం వల్ల జంతువులు, ఇతర జీవులు ఎలా లాభపడతాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవండి.