Bittala Raju బిత్తల రాజు

40.00

Description

రాజుకి ఉన్న కొత్త బట్టల మోజును ఇద్దరు మోసగాళ్లు సొమ్ము చేసుకున్నారు. అయితే, రాజుకి బట్టలు లేవన్న సంగతి పెద్దవాళ్లకి చెప్పే ధైర్యం లేదు. ఆ విషయాన్ని మాయామర్మం తెలియని పిల్లవాడు చివరికి బయటపెట్టాడు. గేయ రూపంలో కమలా బకాయా రాసిన ఈ కథకి ఆండ్రే కుమార్ చక్కని బొమ్మలు వేశారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication