Bommalu Cheppina Kathalu బొమ్మలు చెప్పిన కథలు

160

Description

విక్రమార్క చరిత్రను సింహాసన ద్వాత్రింశిక అనే పేరుతో కొరవి గోపరాజు కథాకావ్యంగా రచించాడు. తేట తెలుగులోకి దాని అనువాదమే ఈ బొమ్మలు చెప్పిన కథలు.

విక్రమార్కుని అనంతరం భూమిలో పూడ్చిపెట్టబడిన ఆయన సింహాసనాన్ని బయటకు తీసి దాన్ని ఎక్కడానికి భోజరాజు ప్రయత్నిస్తాడు. సింహాసనంపై ఉన్న ప్రతి బొమ్మ ఆయన్ని అడ్డుకుంటూ విక్రమార్కుని గుణగణాలను కీర్తిస్తూ ఒక్కో కథ చెబుతుంది. ఆ కథలే ఈ కావ్యానికి ఇతివృత్తం. ఇవి మొత్తం 32. నాటి నుంచి నేటి వరకు ఈ కథలు ప్రజాదరణ పొందుతూనే ఉన్నాయి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication