Description
Bootlu, Mejollu బూట్లు, మేజోళ్ళు
జీనత్ వేసుకునే మేజోళ్లు చిరిగిపోయి, కంపు కొట్టేవి. దీనిని జీనత్ ధరించే బూట్లు ఇష్టపడేవి కావు. మేజోళ్లని బయట పడేయాలని బూట్లు కోరుకునేవి. మేజోళ్లు చిరిగిపోయినప్పుడల్లా వాటిని బయట పడేస్తారని బూట్లు కోరుకునేవి. కాని, జీనత్ ఏదో విధంగా వాటిని బాగు చేసేది. బూట్లు చెడిపోయినప్పుడు వాటికి ఏమవుతుంది?
మనోహర్ చమోలి రాసిన కథకి పార్ధో సేన్‌గుప్తా బొమ్మలు వేశారు.