Chadavadam Ante? చదవడం అంటే? నేర్చుకోవడం అంటే?

50

Description

Chadavadam Ante? చదవడం అంటే? నేర్చుకోవడం అంటే? – సంఘటనల విశ్లేషణ

తెలుసుకోవడం మానవుల సహజ లక్షణం.

నేర్చుకోవడం మానవులు సాధించిన లక్షణం.

జ్ఞానం ఎవరికివారు స్వీయానుభవాల నుండి సంపాదించుకుంటారు.

అన్వేషించడం, వర్గీకరించడం, దాచుకోవడం మానవ జాతికి సహజంగా వచ్చిన శక్తులు.

తెలుసుకోవడం, నేర్చుకోవడం రెండూ ఒకటి కాదు. తెలుసుకోవడం ఆసక్తికి సంబంధించినది. నేర్చుకోవడం అవసరానికి సంబంధించినది.

చదవడం అంటే అక్షరాలు చదవడం కాదు. చదవడం అంటే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication