Chamatkari Ramalingadu చమత్కారి రామలింగడు

99

Description

Chamatkari Ramalingadu చమత్కారి రామలింగడు – సాటిలేని విదూషకుని సాహసాలు (Raman the Matchless Wit)

Genre: జానపద & హాస్య కథలు

chamatkari ramalingadu compilation inside look amar chitra katha telugu comics translation venugopala krishna manchi pustakam telugu kids book chamatkari ramalingadu compilation inside look amar chitra katha telugu comics translation venugopala krishna manchi pustakam telugu kids book

అనువాదం: వేణుగోపాల కృష్ణ

రామలింగడు మూర్ఖుడా, లేక శ్రీకృష్ణదేవరాయల సభలో అందరికన్నా తెలివైన వాడా? ఏది ఏమైనా, అతను ఎందరో గొప్ప రాజుల, పండితుల గర్వం అణచివేశాడు. ప్రతి కష్టమైన పరిస్థితి నుంచీ ఇతరులు ఊహించలేని, తనదైన పద్ధతిలో బయటపడుతూ ఉండే ఈ విదూషకుడు మంచి కవి కూడా. అక్బర్ సభలో బీర్బల్‌ను ఇతను గుర్తుకు తెస్తాడు. రామలింగడి కథలను చదివి ఆనందంగా నవ్వుకోండి. అతని నిశితమైన తెలివితేటలు, లోకజ్ఞానం మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తాయి.

Additional information

Age Group

Pages

Book Author

Publisher

Year of Publication

You may also like…