Cheemala Sedyam చీమల సేద్యం

45.00

Description

చీమల సేద్యం – మరో రెండు కథలు

చదువుల్లో భావయుక్తంగా, వేగంగా చదవడం ఒక ప్రధాన విషయం. వేగంగా చదవలేకపోతే పుస్తక పఠనం మీద ఆసక్తి తగ్గిపోతుంది. పుస్తకాలు చదివే తొలి దశలో, కథలో రాబోయే పదాలను, వాక్యాలను ముందుగానే ఊహించి తెలుసుకునేలా ఉండటం వేగంగా చదివేందుకు తోడ్పడుతుంది. ఆ విధంగా ‘కథల లోకంలో’ పుస్తకాలను రూపొందించాం. దీనికి తల్లిదండ్రులు, టీచర్లు:

  • కథను ఒకసారి భావయుక్తంగా స్పష్టంగా చదివి వినిపించాలి. పిల్లల్ని కూడా అలానే చదవమనాలి.
  • పుస్తకంలోని వాక్యాలను పిల్లలు చూస్తూ ఉండగా మరోసారి నిదానంగా చదవాలి.
  • ఒక్కొక్క పేజీని నాధన చేసి, వేగంగా చదవాలని పిల్లలను ప్రోత్సహించాలి.
  • ఎంత నిదానంగా చదివినా, పిల్లలు మిమ్మల్ని అడిగేంత వరకు చెప్పవద్దు.

“కథల లోకంలో” పుస్తకాలను ఆనందించడంతో పాటు, పిల్లలు వేగంగా చదవగలుగుతారని ఆశిస్తున్నాం.

సి. వి. కృష్ణయ్య గారి కథలకు రాహక్ బొమ్మలు వేశాడు.

కథల లోకంలో మొదటి పుస్తకం ఇది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication