Chinnari Nestam చిన్నారి నేస్తం

95.00

Description

Chinnari Nestam చిన్నారి నేస్తం

చిన్నారి నేస్తం (The Little Prince) మొదట ఫ్రెంచ్, ఇంగ్లీషు భాషల లో 1943లో ప్రచురితం అయ్యింది. విమాన చోదకుడైన కథకుడు అత్యవసర పరిస్థితిలో సహారా ఎడారిలో దిగవలసి వస్తుంది. ఆ ఎడారిలో వేరే గ్రహం నుండి వచ్చిన చిన్నారి నేస్తం కలుస్తాడు. అతని గ్రహం గురించిఅతను చూసి వచ్చిన గ్రహాలుఅక్కడ కలిసిన వ్యక్తుల గురించి చిన్నారి నేస్తం చెబుతాడు. ఒంటరితనంస్నేహంప్రేమలను గురించి చర్చిస్తాడు. చిన్న పిల్లల కోసం అని రాసిన ఈ పుస్తకంలో జీవితం గురించిపెద్దవాళ్ల నైజంమానవ స్వభావం గురించిన ఎన్నో పరిశీలనలు ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా 500కి పైగా భాషలలోకి అనువాదమై14 కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయి. ఆడియో పుస్తకంగారేడియోరంగస్థల నాటకంగాబ్యాలేఒపేరాగాటీ.వీ. షోగాసినిమాగా వెలువడి ఈ పుస్తకం ఎంతో ఆదరణ పొందింది.

chinnari nestam cover by Antoine de Saint-Exupéry manchi pustakam telugu kids story book