Chinnu – Pichhuka చిన్నూ – పిచ్చుక

45.00

Description

Chinnu – Pichhuka చిన్నూ – పిచ్చుక

chinnu pichhuka by kanneganti anasuya art jayadev manchi pustakam telugu kids story book inside lookchinnu pichhuka by kanneganti anasuya art jayadev manchi pustakam telugu kids story book inside look

తనకు తెలియకుండానే చిన్నూ చేసిన పని అంతరించిపోతున్న పక్షుల జాతి పెరుగుదలకే కాక పిల్లల్లో తెచ్చిన అద్భుతమైన మార్పు ఏమై ఉంటుంది? తెలుసుకోవాలని ఉంటే ‘చిన్నూ – పిచ్చుక’ బొమ్మల కథ చదవండి.

ఈ పుస్తకానికి జయదేవ్ బొమ్మలు వేశారు.

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.

chinnu pichhuka by kanneganti anasuya art jayadev manchi pustakam telugu kids story book cover