Chirutanu Buridi Kottinchina Budugu చిరుతను బురిడి కొట్టించిన బుడుగు

50.00

Description

బుడుగు అనే పిల్ల అలుగు కథ ఇది. చీకటి పడగానే అతడు ఆహారం కోసం బయలు దేరాడు. అయితే అంతలోనే అతడికి ఒక సమస్య ఎదురయ్యింది. దానినుంచి బయటపడటానికి బుడుగు ఏమేమి చేశాడు? ఈ కథ చదివి తెలుసుకోండి.