Chivariki Swechha చివరికి స్వేచ్ఛ

100.00

Description

Chivariki Swechha చివరికి స్వేచ్ఛ

పిల్లలు ‘తాముగా ఉండటానికి’ అనుమతిచ్చే అద్భుతమైన ఒక బడి కథను ఈ పుస్తకం తెలియచేస్తుంది. ఈ బడిలో పాఠ్య ప్రణాళిక లేదు, తరగతులు లేవు, గ్రేడ్లు లేవు, ఒత్తిడి లేదు, యూనిఫారం లేదు, ఒక బడిని తలపించే ఇతర సంప్రదాయాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ పిల్లలను బాధ్యాతాయుత పౌరులుగా చూస్తారు, తమ చదువు భారాన్ని వాళ్లే మోస్తారు. అడిగితే తప్పించి పిల్లలకు ‘దూరంగా’ ఉపాధ్యాయులు ఉంటారు. ఇక్కడ పిల్లలు తమ అంతర్గత ఆసక్తులను గుర్తించి పట్టు విడవకుండా వాటిని అనుసరిస్తారు. వాయిని వాళ్లే ఎంచుకున్నారు కాబట్టి ఎంత కష్టమైనా వాటిని పరిపూర్ణంగా నేర్చుకుంటారు. ఆ విధంగా విద్యార్థులు తన విద్యకు స్వంత రూపకర్తలు అవుతారు.

ప్రత్యామ్నాయ బోధనా విధానాలకు సంబధించిన పుస్తకాలలో ఇది మరొక ఆమిముత్యం అవుతుందనటంలో సందేహం లేదు.

– అరవింద్ గుప్తా

(ముందు మాట నుంచి)

Chivariki Swechha sudbury valley school experiences by daniel greenberg manchi pustakam telugu education book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication