Description
Creative Children’s Dictionary క్రియేటివ్ చిల్డ్రన్స్ ఇంగ్లీషు – తెలుగు డిక్షనరీ
తెలుగు బడి పిల్లలు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన ఆంగ్ల పదాలు, వాక్యాలలో సాధారణంగా వాడే ఆంగ్ల పదాలు సుమారు 1700 కంటే ఎక్కువ ఉండవు. ఈ నిఘంటువులో దాదాపు 1700 ప్రాథమిక ఆంగ్ల పదాలకు మాత్రమే నిర్వచనాలు ఉన్నాయి. ఆంగ్ల పదాల ఉచ్చారణలోని ఇబ్బందులను తొలగించటానికి అనేక ఇంగ్లీషు పదాలకు తెలుగులో ఉచ్చారణ కూడా ఇచ్చారు. కొన్ని ఆంగ్ల పదాల అర్థాలను బొమ్మల ద్వారా తెలియచేశారు.
రచయిత అట్లూరు పురుషోత్తం గారు ఇంగ్లీషు లెక్చరర్ గా పని చేశారు, పదవీ విరమణ తరవాత బడి నడిపారు.