Description
Edu Rangula Ammayilu, Edu Rangula Abbayilu ఏడు రంగుల అమ్మాయిలు, ఏడు రంగుల అబ్బాయిలు
ప్రతి సమాజంలో, ప్రతి కాలంలో అమ్మాయిలు అంటే ఇలా ఉంటారు, అబ్బాయిలు అంటే ఇలా ఉండాలి అనే మూసపోతలు చాలా ఉంటాయి. వాటికి భిన్నంగా ఆలోచింప చేసే పుస్తకం ఇది. మన పూర్వాభిప్రాయాలతో సంబంధం లేకుండా మనుషులను వాళ్లను వాళ్లుగా అంగీకరించటం, గుర్తించటం, గౌరవించటం ఎంతైనా అవసరం.
కమలా భసీన్ రాసిన ఈ పుస్తకం ప్రథమ్ బుక్స్ ప్రచురించింది.
అదే పుస్తకంలో ఒక వైపు ‘ ఏడు రంగుల అమ్మాయిలు ‘, మరో వైపు ‘ ఏడు రంగుల అబ్బాయిలు ‘ ఉంటుంది.