Edu Rangula Puvvu ఏడు రంగుల పువ్వు

50.00

Description

దారి తప్పి ఏడుస్తున్న జెన్యాకి ఒక అవ్వ ఏడు రంగుల అద్భుత పువ్వుని ఇచ్చింది. దాని రేకుని తెంపి, గాలిలోకి ఎగరవేసి ఏది కోరుకుంటే అది జరుగుతుంది. మొదటి రేకుతో జెన్యా ఇంటికి చేరింది. ఆమె గ్రహించే లోపలే ఇంకా అయిదు రేకులు అయిపోయి లేత నీలం రంగు రేకు ఒక్కటే మిగిలింది. ఆ అయిదు రేకులతో జెన్యా ఏమి కోరుకుంది? చివరి రేకుతో  ఏమి కోరుకుంది? అది ఆమెకు సంతోష్షాన్ని ఇచ్చిందా? తెలుసుకోటానికి చదవండి…

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication