Description
Ee Laddoolu Ekkadivi? ఈ లడ్డూలు ఎక్కడివి?
‘కొండ తోట’ అనే ప్రకృతి బడిలో ఇరా, అవి చదువుకుంటున్నారు. వేసవి సెలవుల తరవాత ఈ రోజే బడికి తిరిగి వచ్చారు. వంట గదిలో చూస్తే లడ్డూలు ఉన్నాయి. ఏమిటి విశేషం అని అడిగితే వాళ్లకి వేణు అన్న ఈ కథంతా చెప్పాడు. ఆ కథ ఏమిటో చూద్దాం రండి!
ఈ పుస్తకానికి దీప్తాన్షు సన్యాల్ బొమ్మలు వేశారు.
పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం (2021) ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లోంచి ఎంపిక చేిసన పది పుస్తకాలలో ఇది ఒకటి.