Ekkadikamma? ఎక్కడికమ్మా?

25

Description

Ekkadikamma? ఎక్కడికమ్మా?

ఎక్కడికమ్మా చక్కని బొమ్మ
వెళుతున్నావు?
కాలినడకన పోతున్నా
కాళహస్తికి

ఎక్కడికమ్మా చక్కని బొమ్మ
వెళుతున్నావు?
గుర్రమెక్కి పోతున్నా
గుంటూరుకి!

కవికాకి కోగిర జై సీతారాం గారి కొన్ని గేయాలు ఇలా తెలుగు అకార్డియన్ పుస్తక రూపంలో మీ ముందుకు వచ్చాయి. అకార్డియన్ పుస్తకం అంటే కింద ఫోటోలో చూపించినట్టుగా బారుగా తెరుచుకుంటుంది.

షయోని వేసిన చక్కని బొమ్మలు చూస్తూ మీరూ పయనించండి!

ఇందులో మరో ప్రత్యేకత – పుస్తకంలో ఉన్న QR కోడ్ స్కాన్ చేసి పాట రూపంలో కూడా ఆస్వాదించవచ్చు!
గాయిక: వి.ఎస్. పవిత్ర

 

ekkadikamma by kavikaki kogira jai seetaram art shayoni manchi pustakam tleugu kids accordion story bookekkadikamma by kavikaki kogira jai seetaram art shayoni manchi pustakam tleugu kids accordion story book

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication