Ela Telusukunnam? ఎలా తెలుసుకున్నాం? 33 పుస్తకాలు

1,110.00

Description

ఎలా తెలుసుకున్నాం?

How Did We Found Out అన్న పేరుతో ఐజాక్ అసిమోవ్ దాదాపు 40 పుస్తకాలు రాశాడు. విజ్ఞాన శాస్త్రంలో పని చేసే వాళ్లకు అసిమోవ్ పరిచయం అవసరం లేదు. పాపులర్ సైన్స్, సైన్స్ ఫిక్షన్‌లో పుంఖానుపుంఖాలుగా జనరంజక పుస్తకాలు రాశాడు. ఇవి చాలా సరళమైన భాషలో ఉండి తేలికగా అర్థమవుతాయి. ఈ సిరీస్‌లో నుంచి 32 పుస్తకాలను మంచి పుస్తకం, విజ్ఞాన ప్రచురణలు కలసి ప్రచురించాయి. వీటిల్లో రెండు మినహాయించి మిగిలినవన్నీ డా. శ్రీనివాస చక్రవర్తి అనువాదం చేశాడు. ఈ పుస్తకాలలో బొమ్మలు ప్రత్యేక ఆకర్షణ. తెలుగులో కూడా చక్కగా చదివిస్తాయి. రిఫరెన్స్ కోసం ప్రతి ఒక్కరి దగ్గర ఉండదగిన  33 పుస్తకాలు ఇవి.

భౌతిక శాస్త్రం

  1. చమురు
  2. విద్యుత్తు
  3. సౌరశక్తి
  4. పరమాణువులు
  5. బొగ్గు
  6. లేజర్లు
  7. రోబోలు

భూగోళ, ఖగోళ శాస్త్రాలు

  1. భూమి గుండ్రంగా ఉంది
  2. రోదసి
  3. అంటార్కిటికా
  4. భూకంపాలు
  5. సూర్యకాంతి
  6. వాతావరణం
  7. తోకచుక్కలు
  8. నెప్టూన్
  9. ప్లూటో
  10. నల్లబిలాలు
  11. అగ్నిపర్వతాలు
  12. అతివాహకత
  13. కాంతి వేగం
  14. విశ్వం

జీవ శాస్త్రం

  1. సముద్రపు లోతుల్లో సజీవ ప్రపంచం
  2. సూక్ష్మక్రిములు
  3. కిరణజన్య సంయోగ క్రియ
  4. భూమి మీద జీవం పుట్టుక
  5. డైనోసార్లు
  6. మన మానవ మూలాలు
  7. విటమిన్లు
  8. డిఎన్ఏ
  9. జన్యువులు
  10. రక్తం
  11. మెదడు

గణిత శాస్త్రం

అంకెలు