Description
The Mouse and the Pencil ఎలుకకు దొరికిన పెన్సిలు
సోవియట్ పిల్లల పుస్తకాలలో సుతెయేవ్ (సుతీవ్)ది ప్రత్యేక స్థానం. ఆయన Stories and Pictures పేరుతో పిల్లలకు కథలు రాసి, బొమ్మలు వేశాడు. ఆ కథలను తెలుగ – ఇంగ్లీషు ద్విభాషా పుస్తకాలుగా ప్రచురించాం. బొమ్మ చూసి కథ చెప్పగలగటం ఈ పుస్తకాల ప్రత్యేకత.
ఎలుకకు దొరికిన పెన్సిలు అన్న ఈ పుస్తకంలో ఎలుక చేతికి దొరికిన పెన్సిలు ఏలా తప్పించుకుంది?
ఈ పుస్తకం మరో 3 సుతయేవ్ పుస్తకాలతో కలిపి సెట్ రూపంలో కూడా తీసుకోవచ్చు.