Description
యష్ చేసే పనులకు ఇల్లు, వాకిలి తలకిందులు అవుతుంటాయి. ఎవరైనా, ‘యష్, ఏం చేశావు?’ అని అడిగితే, ‘నేను ఏం చెయ్యలేదు,’ అని చెబుతాడు.
‘ఏమీ చెయ్యని’ అబ్బాయి చివరికి ఒక మంచి పని చేశాడు. అంతకు ముందు ఏమీ చెయ్యని పనులకు బాధ్యత వహించి శుభ్రం చెయ్యటంలో సహాయం చెయ్యటం మాత్రం తప్పలేదు.
యష్ ఏమేమి చేశాడో, అంటే ఏమేమి చెయ్యలేదో పుస్తకం చదివితే తెలుస్తుంది.