German Janapada Kathalu జర్మన్ జానపద కథలు

80

Description

ఇవి జర్మన్ జానపద కథలు. పందొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో ఇద్దరు అన్నదమ్ములు సుమారు రెండు వందల కథలను జర్మన్ జానపదాల నుంచి సేకరించారు. వాటిన తమ దేశ బాలలకు అందించారు. జాగబ్ గ్రిమ్, విల్‌హెల్మ్ గ్రిమ్ అనే ఈ ఇరువురు సోదరలూ అందించిన కథా సంపదను ప్రపంచంలోని వివిధ దేశాల వారూ వివిధ ప్రాంతాల వారూ తమ తమ భాషల్లోకి అనువదించుకున్నారు. సిండరెల్లా వంటి కథలు తెలుగులోకి కూడా వచ్చాయి. ఇదిగో ఇప్పుడు ఈ కథల్లో కొన్నింటిని ఎంపిక చేసి తెలుగు బాలలకు పీకాక క్లాసిక్స్ అందించింది. బాల బాలికల మనసులను ఇవి రంజింప చేస్తాయి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication