Gopal Chaturata గోపాల్ చతురత

99.00

Description

Gopal Chaturata గోపాల్ చతురత

Genre: జానపద & హాస్య కథలు

అనువాదం: దేవి ఎ.ఎస్.ఎల్.

ఆందోళన, చిరాకులతో ఉన్న కృష్ణనగర రాజుని తన సమయస్ఫూర్తితో, తిరుగులేని హాస్యంతో గోపాల్ నవ్విస్తూ ఉండే వాడు. అంతే కాదు, రాజ్యానికి సంబంధించి ఎన్నో కఠిన సమస్యలను కూడా ఇట్టే పరిష్కరించేవాడు. తన చతురతతో పిసినారులను, పెత్తందార్లను, పగటికలలు కనేవాళ్లను, సంకుచిత బుద్ధి గలవాళ్లను గోపాల్ దెబ్బ తియ్యటం పాఠకులను నవ్వులతో నింపుతుంది.