Sale!

Hamsalanu Vetadoddu హంసలను వేటాడొద్దు

Original price was: ₹200.Current price is: ₹150.

Category:

Description

Hamsalanu Vetadoddu హంసలను వేటాడొద్దు

దీనిలోని నాయకుడు యెగార్ ఒక సాధారణ వ్యక్తి. అమాయకుడు, ఎవరికీ హాని చేయనివాడు, అందరి తిట్లూ భరించేవాడు. స్వార్థ చింతన లేని వాడు. ప్రకృతిని, జీవరాశినీ అభిమానిస్తాడు. ప్రతి మనిషినీ గౌరవిస్తాడు.

అందుకనే అతడు త్యాగి, దేశభక్తుడు, హీరో అయ్యాడు. ఇదంతా యుద్ధాలు, ఘర్షణలు, పోరాటాలు లేని వ్యవస్థలో. అదే ఈ నవల ప్రత్యేకత.

ఈ నవల 1970ల నాటి సోవియట్ సమాజాన్ని ప్రతిబింబిస్తుంది.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication