Ide Nijam! ఇదే నిజం!

50

Description

Ide Nijam! ఇదే నిజం!

ide nijam by sakhamuri sreenivas art shayoni manchi pustakam telugu kids story book inside lookide nijam by sakhamuri sreenivas art shayoni manchi pustakam telugu kids story book inside look

నాలుగో తరగతి చదువుతున్న హనీ ఒక ప్రశ్నల పుట్ట. అవ్వాతాతలతో వేసవి సెలవలు గడపడానికి వెళ్లిన హనీ ప్రశ్నలకు వాళ్లు ఆటపట్టించే సమాధానాలు ఇచ్చేవారు. సెలవలు పూర్తయ్యేనాటికి ఆ ఆటను హనీ కూడా నేర్చేసుకుంది!

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2025లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఐదు పుస్తకాలలో ఇది ఒకటి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication

You may also like…