Isaac Newton ఐసాక్ న్యూటన్ – జీవితం, కృషి

80

Description

విజ్ఞాన శాస్త్ర రంగం మీదకు ఐన్‌స్టయిన్ వచ్చేదాకా మూడు శతాబ్దాలపాటు శాస్త్ర సామ్రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలినవాడు ఐసాక్ న్యూటన్. ఇప్పటికీ ఆయన చలన సూత్రాలు కొన్ని పరిమితులకు లోబడి సజావుగా పనిచేస్తూనే ఉన్నాయి. ఆయన 1642 డిసెంబరు 25న పుట్టాడు, 1726 మార్చి 20న చనిపోయాడు. మూడు వందల ఏళ్లపాటు భౌతిక శాస్త్రంలోనూ, గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయన లాంటి వారిని ప్రకృతి శాస్త్రవేత్తలు అనేవారు. సంఘటనా భరితమూ, సంవాదమయమూ అయిన ఆయన జీవితం గురించి ఈ చిన్న పుస్తకం ద్వారా తెలుసుకోండి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication