Jyothi, Pakkinti Manishi జ్యోతి, పక్కింటి మనిషి (అజంతా అపార్ట్‌మెంట్స్ – 4)

30.00

Description

అజంతా అపార్ట్‌మెంట్స్ సిరీస్ లోని కథలు 3-8 సంవత్సరాల పిల్లలకి ఉద్దేశించినవి. ఈ కథలన్నీ చదివి వినిపిస్తే చిన్న పిల్లలు ఆనందిస్తారు. పెద్ద పిల్లలు ఈ కథలు తమంతట తామే చదువుకోగలరు. ఈ సిరీస్‌లోని పుస్తకాలన్నింటినీ చదివేస్తే ఏ ఫ్లాట్‌లో ఎవరు నివసిస్తున్నారో మీకు తెలిసిపోతుంది. అంతే కాదు వాళ్లంతా మీకు ఎప్పటి నుంచో మిత్రులని అనిపిస్తుంది.

 

1- మంచి మిత్రులు

2- అల్లరి జ్యోతి

3- పాత కుందేలు

4- జ్యోతి, పక్కింటి మనిషి

5- హస్మినా గాలిపటం

6- పుట్టిన రోజు బొమ్మ

7- గణేష్, సయీఫ్ వేటకు వెళ్లారు

8- మదన్, సయూఫ్

జ్యోతి, పక్కింటి మనిషి

జ్యోతి, ఆమె స్నేహితురాలు హస్మినాకి అజంతా అపార్ట్‌మెంట్స్ అంటే ఇష్టం.

ఖాళీగా ఉన్న పక్క ఫ్లాట్ ముందు ఆడుకోవటం అంటే వాళ్లకి ఇష్టం.

ఆనంద్‌జీ, అతడి భార్య ఆ ఖాళీ ఫ్లాట్‌లోకి దిగారు. దాంతో జ్యోతి జీవితంలో ఆసక్తికరమైన మార్పులు చోటు చేసుకున్నాయి.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication