Kodigattani Aasa కొడిగట్టని ఆశ

125.00

Description

Kodigattani Aasa కొడిగట్టని ఆశ

ఈ పుస్తకంలో ఎంపిక చేసిన 17 రాజస్తానీ జానపద కథలు ఉన్నాయి. రాజులు, రైతులు; డబ్బున్నవాళ్ళు, పేదవాళ్లు; జంతువులూ, పక్షులు; ఎత్తులు, జిత్తులు; ప్రేమ, అసూయలు; కరుణ, ద్వేషం వంటి వాటితో కూడుకున్న ఈ కథలు నవ్విస్తాయి, ఏడిపిస్తాయి. అన్నిటికీ మించి మీ మనసుపై చెరగని ముద్ర వేస్తాయి, జ్ఞాపకాల పొరల్లో దాగుండి అప్పుడప్పుడూ పైకి వస్తుంటాయి. ఎడారి ప్రాంతం నుండి వీస్తున్న ఈ గాలులలో తేలిపోండి.

‘ బిజ్జి ‘ అని పిలవబడే రచయితా విజయ్ దాన్ దేథా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం, పద్మశ్రీతో సహా ఎన్నో సన్మానాలు పొందారు.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication