Kondalalo Vinthalu కొండలలో వింతలు

70.00

Description

అమ్మానాన్నలు హఠాత్తుగా చనిపోవడంతో వ్యథ, దుఃఖంతో పోరాడుతున్న చిన్నారులు – ప్రియా, ప్రదీప్‌లు కొత్త ప్రపంచానికి అలవాటు పడాల్సి వచ్చింది. వాళ్లని నీలగిరి పర్వతాల మధ్యన ఉన్న కున్నూర్‌లో ఉన్న తన ఇంటికి తీసుకుని వెళ్లింది షీలా పిన్ని. రోజువారీ పనులతోనూ, అందమైన పరిసరాలతోనూ ఊరట చెందుతున్న ఆ చిన్నారులు హఠాత్తుగా ఒక రహస్య వ్యూహంలో చిక్కుకున్నారు. కిడ్నాప్, ఇంద్రజాలం, ఒక అద్భుతమైన బేకరీ, వింత మహిళలు, ఇంకా ఎన్నెన్నో! సాధారణంగా ఆ కొండ ప్రాంతం నిశ్శబ్దంగా, నిద్రాణంగా ఉండేది… కానీ ప్రియా, ప్రదీప్‌ల అనుభవం అందుకు భిన్నంగా ఉండి ప్రతి క్షణమూ ఉత్తేజితంగా ఉంటుంది.

నిమి కురియన్ రాసిన పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ అనువాదం.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication