Kshemanga Intiki క్షేమంగా ఇంటికి

50.00

Description

Kshemanga Intiki క్షేమంగా ఇంటికి

kshemanga intiki by y v krishna art raahak manchi pustakam telugu kids story book inside look
kshemanga intiki by y v krishna art raahak manchi pustakam telugu kids story book inside look

పదేళ్ల లోపు పిల్లలకు తెలుగులో పుస్తకాలు చదివే ఆసక్తి పెంచటానికి ఔత్సాహిక రచయితలు, చిత్రకారుల నుంచి బొమ్మల కథల పుస్తకాలను తానా, మంచి పుస్తకం 2023లో ఆహ్వానించాయి. అలా వచ్చిన వాటిల్లో ఎంపిక చేసిన ఎనిమిది పుస్తకాలలో ఇది ఒకటి.

అను కోటలో రాణి. కానీ కోటలో రాణికి కూడా బోర్ కొడుతుంది?! దాంతో ఒక రోజు సైకిల్ వేసుకుని అడవిలోకి బయలుదేరింది. అడవిలో మాను, మాకులు చూస్తూ, పురుగులు, పక్షుల శబ్దాలు వింటూ మైమరిచిపోయింది. ఆ మైమరుపులో చీకటి పడటం తెలియ లేదు. అనుకి భయం వేసింది. కాని అంతలో… ఏమయ్యిందో చదవండి.
kshemanga intiki by y v krishna art raahak manchi pustakam telugu kids story book cover

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication