Description
భారదేశ చరి్రలో మన జాతిపిత మహాతత్ముని తర్వాత అంతటి లక్షణాలున్న మరో మహాత్ముడు మన లాల్ బహదూర్ శాస్త్రి గారు. వీరి జీవితం మకందరికీ ఎంతో ఆదర్శప్రాయం. దేశ ప్రధాన మంత్రిగా చేశాక కూడా మరణించే సమయానికి ఒక ఇల్లు కూడా లేని శాస్త్రి గారి నిరంతర సేవామయ జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. స్వాతంత్య్రం వచ్చాక దేశం నెహ్రూ గారి పాలనలో స్వయంపాలనా పటిష్టత వైపు అడుగులు వేస్తున్న కాలంలో శాస్త్రి గారు అసాధారణ నిర్ణయాలన్నీ సామాన్యుడి కోసమే!
ఈ పుస్తకానికి బొమ్మలు 10వ తరగతి చదువుతున్న అనన్య ఆత్రేయ వేశారు.