Description
Little Elephant గున్న ఏనుగు
యూన్‌కి బడిలో గున్న ఏనుగు బొమ్మ అంటే ఇష్టం. ఒర రోజు ఆ బొమ్మను తనతో పాటు ఇంటికి తెచ్చేసుకుంది యూన్. కానీ, అమ్మ లేకుండా గున్న ఏనుగు ఉండ లేదు. బడి లోనే ఉన్న అమ్మ ఏనుగు దగ్గరకి యూన్ గున్న ఏనుగును తీసుకువెళ్తుందా?