Little Elephant & 7 Other Bilingual Books గున్న ఏనుగు మరో 7 ద్విభాషా పుస్తకాలు

320.00

Description

Foreign Languages Press, Beijing ప్రచురించిన బొమ్మల పుస్తకాలలో ఎనిమిదింటిని ద్విభాషా పుస్తకాలుగా అందిస్తున్నాం.

1) Little Elephant గున్న ఏనుగు
2) Propeller గాలి మోటారు
3) Yellow Duckling Learns to Swim ఈత నేర్చిన పసుపు పచ్చ బాతు పిల్ల
4) The Lion Looking in a Distorting Mirror మాయా అద్దంలో సింహం

5) Three Houses మూడు ఇళ్లు

6) The Bird Doctors పక్షి డాక్టర్లు

7) Baby Animals and Their Mothers జంతువుల పిల్లలూ, తల్లులూ

8) Little Rabbit’s Spring Coat చిట్టి కుందేలు చలి కోటు

ఒక్కొక్క పుస్తకం 32 పేజీలు, మొత్తం 8 పుస్తకాల వెల 320 రూపాయలు. వీటిని నిడి పుస్తకాలుగా కూడా కొనుక్కోవచ్చు.