Lokam Chuttina Veerulu లోకం చుట్టిన వీరులు

180

Description

సాహస యాత్రికుల్్లో సుప్రసిద్ధులైన వారిలో ముగ్గురిని ఎంచి వారిని పరిచయం చేయడమే ఈ పుస్తకం లక్ష్యం.

ఇండియా చేరుకోవాలని, భూమి గుండ్రంగా ఉంది కనుక, పశ్చిమ దిశలో అపారమైన సముద్రానికి ఎదురొడ్డి పయనించిన సాహసి కొలంబస్.

యూరపు నుంచి ఇండియాకు సముద్ర మార్గాన్ని కనుగొని అయు యూరపు చరిత్ర, ఇటు భారత చరిత్ర మారిపోవడానికి దోహదపడినవాడు వాస్కో ద గామా.

భూమి గుండ్రంగా ఉందని అప్పటికి నిర్ధారణ లేకపోయినా దాన్ని నమ్మి దాదాపు లోకమంతటినీ చుట్టివచ్చినవాడు మాజెలాన్.

Additional information

Age Group

Book Author

Pages

Publisher

Year of Publication