Ma Pillala Muchatlu మా పిల్లల ముచ్చట్లు

250.00

Description

ప్రభుత్వ పాఠశాలలో టీచరుగా పదవీ విరమణ చేసిన సమ్మెట్ ఉమాదేవి తన అనుభవాలను గుదిగుచ్చి పుస్తకంగా అందించారు. గ్రామీణ పిల్లలతో మమేకమై, వృత్తినే ప్రవృత్తిగా చేసుకున్న ఆమె అనుభవాలు ఆనందాన్నిస్తాయి, ఆలోచింపచేస్తాయి, ఆచరణకి పూనుకోమని స్ఫూర్తిని ఇస్తాయి.